Header Banner

శ్రీశైలం ప్రాజెక్ట్‌ లోపాలపై చంద్రబాబు సీరియస్‌! అధికారులకు కీలక ఆదేశాలు జారీ!

  Tue May 13, 2025 12:34        Politics

శ్రీశైలం ప్రాజెక్టు భద్రతపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రాజెక్టులోని ప్లంజ్ పూల్, దెబ్బతిన్న స్టీల్ సిలిండర్లు, కొండ భాగం కోతకు గురైన అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ప్రాజెక్టు భద్రతా పరిస్థితులు, మరమ్మతు పనులపై సమగ్ర వివరాలు తెలుసుకున్నారు. వెంటనే మరమ్మతులకు సంబంధించిన అంచనాలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. కేబినెట్ ఆమోదానికి సంబంధించిన నివేదికలను సిద్ధం చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి కీలక ఆదేశాలు ఇచ్చారు.

ఇది కూడా చదవండి: ఏపీకి కేంద్రం మరో బంపరాఫర్..! ఏకంగా రూ. వేలకోట్ల ప్రాజెక్టు ఆ జిల్లాకే పక్కా..!



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..

 

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్‌ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!

 

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..

 

చంద్రబాబు శుభవార్త.. రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ! ఆ పథకం వారందరికి అసలు వర్తించదు..

 

ఏపీకి మరో కొత్త రైల్వే లైను! ఆ రోట్లోనే.. ! వారికి పండగే పండగ!

 

విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!

 

బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #Chandrababu #SrisailamProject #APGovernment #IrrigationSafety #InfrastructureAudit #AndhraPradesh